ఆపతి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఆపద.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఒక సామెతలో పద ప్రయోగము: "ఆపతి మొక్కులు, సంతతి కుంట్లు" [సామెత]
- "… … … జీవుడా, పతులను గుంది పూర్వమగు పాపఫలంబు భుజించు" [భాగవతం. 12-27] [ఇట జీవు డాపదలను అని ముద్రిత ప్రతులలో పాఠమున్నా దీపాలవారు జీవుడాపతులను అనేదే కవిప్రయోగం ఐ ఉంటుందని భావించినారు. (భాగవతపాఠ పరిశోధనము- పుట 34)]