ఆనమాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఒకరికి మాటచెప్పి పంపునప్పుడు, పంపేవ్యక్తి తన వస్తువును దేనినైనా ఒకదానిని సాక్ష్యముగా యిచ్చి పంపుట. (రూ) ఆనవాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆయన తన పేనాను ఆనమాలుగా పంపినాడు. (సీతమ్మ ముద్రికను హనుమంతునికి ఇచ్చినట్లు).