ఆదిత్య హృదయం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- ఆదిత్య హృదయం నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు జపించిన ఆదిత్యుని మంత్రం.
- రామాయణం యుద్ధకాండలో అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించిన స్తోత్రం. ఇది మంత్రం కూడా. నిత్యం పఠిస్తే ఆరోగ్యానికి మంచిదనీ, విజయాన్ని చేకూరుస్తుందనీ అగస్త్యుడు బోధించాడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు