వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నెయ్యి/ఘృతము/తైలము/ నూనె

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ధూపద్రవ్యము సరళదేవదారుబంక.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: అగ్నికి ఆజ్యము తోడైనట్లు.

  • సర్పిర్విలీన మాజ్యం స్యాత్‌-ఘనీభూతం ఘృతం భవేత్‌' అనుటచే కరఁగినది నెయ్యి, పేరుకొన్నది ఘృతము-అని వ్యవహార భేదముకలదు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆజ్యము&oldid=907776" నుండి వెలికితీశారు