అహితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
- = హితము కానిది
హితము కానిది
అర్థ వివరణ
<small>మార్చు</small>సంస్కృత విశేషణము
1. అనిష్టము. 2. విరుద్ధమైనది. 3. [వైద్యశాస్త్రము] పథ్యముకానిది. 4.హితముగానిది విశేష్యము =చెరుపు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- /
- వ్యతిరేక పదాలు