అష్ట-వ్యసనములు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఎనిమిది విధముల వ్యసనము
అర్థ వివరణ <small>మార్చు</small>
1. పిశునత, 2. సాహసము, 3. ద్రోహము, 4. ఈర్ష్య, 5. అసూయ, 6. అర్థదూషణము, 7. వాక్పారుష్యము, 8. దండ పారుష్యము [ఇవి కోపమునకు పుట్టునవి] [మనుస్మృతి 7-48]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు