వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము (బహువచనము)

వ్యుత్పత్తి

ఎనిమిది విధములయిన రసములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

(అ.) 1. శృంగారము, 2. హాస్యము, 3. కరుణము, 4. రౌద్రము, 5. వీరము, 6. భయానకము, 7. భీబత్సము, 8. అద్భుతము [ఇవి నాట్యరసములు] [భరతనాట్యశాస్త్రము] (ఆ.) 1. కంపిల్లకము, 2. గౌరిపాషాణము, 3. నవాసారము, 4. కపర్దము, 5. అగ్నిజారము, 6. గిరిసిందూరము, 7. హింగులము, 8. మృద్దారుశృంగి. [రసరత్నసముచ్చయము 3-120]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>