అష్ట-ఉపరసములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. గంధకము, 2. గైరికము, 3. మైలతుత్థము, 4. పటిక, 5. హరితాళము, 6. మనశ్శిల, 7. అంజనము, 8. కంకుష్ఠము [ఇవి పాదరసమున నుపయోగించు ఉపరసములు] [రసరత్నసముచ్చయము 3-1]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు