అష్టద్రవ్యములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
యజ్ఞమునకు కావలసిన ఎనిమిది విధ ద్రవ్యములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>1. రావి, 2. మేడి, 3. జువ్వి. 4. మర్రి సమిదలు, 5. నువ్వులు. 6. ఆవాలు. 7. పాయసము, 8. నేయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు