అష్టకర్మలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
ఎనిమిదివిధములైన కర్మలు
అర్థ వివరణ
<small>మార్చు</small>1. స్నానము, 2. సంద్య, 3. జపము, 4. హోమము, 5 . స్వాధ్యాయము, 6. దేవపూజ 7. ఆతిద్యము. 8. వైశ్యదేవము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు