వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.వి./సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మురికి 2. పురుడు 3.మృతాశౌచము, మైల

  1. ఇది రెండుతెఱఁగులు- జాతాశౌచము, మృతాశౌచము. జాతాశౌచమును వృద్ధి, పురుడు అనియు చెప్పుదురు. బ్రాహ్మణులలో పిత్రాది సపిండులు మృతులైరేని ఆశౌచము పదిదినములు; క్షత్రియులకు పండ్రెండుదినములు; వైశ్యులకు పదునైదు దినములు; శూద్రులకు ముప్పది దినములు, చూడాకర్మవిహీనులు అగు శిశువులు మృతిపొందిన ఆశౌచము ఒక దినము; చూడాకర్మము ఒనర్చిన పిదప ఆశౌచము మూఁడుదినములు. పైవర్ణములవారు జాతాశౌచమును కూడ మృతాశౌచమువలెనే ఆచరింతురు. మృతుఁడు యమపురమునకు నయింపఁబడెడి పండ్రెండుదినములవఱకు ప్రథమదివసము మొదలు పిండప్రదానము చేయవలయును. అది వానికి పాథేయము అగును. ఆపండ్రెండుదినములవఱకు వాఁడు మృతిపొందిన స్థలమునుండి గృహపుత్రకళత్రాదులను వీక్షించుచు ఉండును. అట్టి స్థలమునందు ఉట్టికట్టి అందు పదిదినములవఱకు ప్రేతతృప్త్యర్థము ప్రత్యహము పాలు ఉంచవలయును. పదునొకొండవ దినమున పైశాచాదికబాధానివృత్త్యర్థము వృషోత్సర్జనము చేసి పదునొకండు బ్రాహ్మణులకు భోజనము పెట్టుదురు. [పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) ]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అశౌచము&oldid=905059" నుండి వెలికితీశారు