వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పిల్లలు పుట్టిన ఇంట్లో మొదటి 11 రోజులను పురుడుగా భావిస్తారు. 11 రోజులు పూర్తి అయిన తరువాత పుణ్యోచనం చేసి ఇల్లు శుద్ధిచేసుకుంటారు. ఇది పిల్లలు పుట్టిన ఇంటిలోనే కాక, అదే ఇంటిపేరు కల దాయాదులందరూ పాటించాలి. ఈ 11 రోజులు పూజా కార్యక్రమాలు/వ్రతాలు కూడా చేయకూడదు.
  2. జాతాశౌచము;
  3. జాతాశౌచ సమయము;
  4. విశేష్యం; ఔపవిభక్తికం -- బిడ్డ పుట్టిన పదకొండోరోజు జరిపే ఒక తంతు. [తల్లీ పిల్లకు స్నానం చేయించి సాయంకాలం మంత్రసాని, మంగలి ఇద్దరు కలిసి ఈ తంతు నడిపిస్తారు. అన్నం వండి ముందు కుంభంపోసి కత్తికి వెల్లుల్లి రాసి కాటుక పట్టి ఆ కాటుకతో అన్నపు రాశికి బొట్లుపెట్టి ఆ రాశిని బిడ్డను ఎత్తుకున్న తల్లితో దాటిస్తారు. ఈ దినం దాటితే ఒక గండం దాటినట్లు.]
బారసాల/సమానము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "తే. పదిదినంబులుసన్న భూపాలుసతికి, బురుడువెడలె ద్రయీగణ్యు బుణ్యు రాము, యతిమనఃపద్మమద మధువత్రముగన్న, పువ్వుఁబోఁడికి జగముల బురుడుగలదె." రామా. ౩, ఆ.
  2. జాతాశౌచ సమయము; "క. ధరణిఁ గడుబేదవారును, బురుటికి ఘృతతైలధాన్యముల జెచ్చెర ముం, దర సంగ్రహింతురవి మన, కరుదుగ నతిదుర్లభంబులర్థములేమిన్‌." భార. ఆర. ౩, ఆ.
  • తిండికే జరగని స్థితిలో పురుడు పోయవలసిన అవసరం కలగడం.
  • పురుషోత్తముతో నెప్పుడుఁ, బురుడీతండండ్రు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పురుడు&oldid=865720" నుండి వెలికితీశారు