అవస్థాష్టకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. కౌమారము = అయిదేండ్ల వయస్సు 2. పౌగండము = పదేండ్లు 3. కైశోరము = పదునైదేండ్లు 4. యౌవనము 5. తారుణ్యము 6. బాల్యము-పదునాఱునుండి డెబ్బది యేండ్లవఱకు 7. వృద్ధత్వము = డెబ్బదినుండి తొంబదేండ్లవరకు 8. వర్షీయస్త్వము-తొంబదేండ్లకు పిమ్మట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు