అవస్కందనము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
1. శత్రువుపై బడుట. 2. ఆక్రమణము. 3. సేనలు విడియు చోటు - శిబిరము. 4. దిగుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అవస్కందము
- శత్రువులపైని దండెత్తిపోవుట.
- వ్యతిరేక పదాలు