అవస్కందము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. అనర్హసమయములందు శత్రువులపైబడుట; 2. శత్రువులపైని దండెత్తి పోవువారు సేనతో విడిసిన చోటు, పాళెము; 3. శిబిరము, సేనతో విడిసిన పటగృహము (డేరా); 4. అవతరణము, దిగుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు