వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ముసలి అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు
అంబుకంటకము, అంబుకిరాతము, అంబుకీశము, అసిదంష్ట్రము, ఆలాస్యము, కుంభి, కుంభీరము, గిలగిలము, గిలగ్రాహము, గోముఖము, గ్రాహము, జలకంటకము, జలకిరాటము, జలజిహ్వము, జలాంటకము, ఝషము, తాలుజిహ్వము, దృఢదంశకము, నక్రము, పలాంగము, బైరి, మకరము, మాచలము, మీనరము, వార్భటము, శిశుమారము, శిశుకము, శిసుమారము, శ్వేతవాహనము, సముద్రారువు, హ్రదగ్రహము.
వ్యతిరేక పదాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అలాస్యము&oldid=901807" నుండి వెలికితీశారు