వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • సక.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
సంతోషించు/ఒనర్చు
సంతోషపెట్టు, ఉబకవేయు;
ప్రకాశించు, ఒప్పు....తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978
నానార్థాలు
సంబంధిత పదాలు

అలరింపు = సంతోషం, ఉబ్బు, పొగడ్త.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఐదేళ్ల పాలనలో దేశం సాధించిన అభివృద్ధి గురించి చెబుతూ, ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ కాంగ్రెస్‌ విధానాలను దుయ్యబడుతూ సభికులను ఆయన అలరించారు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అలరించు&oldid=917479" నుండి వెలికితీశారు