అఱ్ఱు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
బహువచనము: అఱ్ఱులు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పశువుల మెడభాగము అని అర్థము. ఉద్ద: అఱ్ఱుమీద కాడి పెడ్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు అన్నింటికి అఱ్ఱులు చాస్తుంటాడు