వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
కూర అరటికాయలు
భాషాభాగము
వ్యుత్పత్తి
మూలపదం
  • అరటి.
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

కూర అరటి కాయలు. వీటిని కేవలం కూరలకొరకే ఉపయోగిస్తారు. వీటిని పండ బెట్టినా అంత రుచిగావుండవు. అందుకే వీటిని కూర అరటి అంటారు. ఇదొక రకం.

నానార్ధాలు
సంబంధిత పదాలు
  1. అరటిచెట్టు
  2. అరటిపండు
  3. అరటితోట
  4. అరిటాకు
  5. అరటిపువ్వు
  6. అరటిదూట
  7. అరటి పిలక
  8. అరటి గడ్డ
  9. అరటి దోనె

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అరటి కాయ వేపుడు చాల రుచి కరంగా వుండును,

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అరటికాయ&oldid=951120" నుండి వెలికితీశారు