వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వై. వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అమ్మాయి/ బాలిక, / అమ్మాయి. [ఇది ప్రీతివాచకము]
  2. కూతురు.
  3. నీచజాతి స్త్రీ.
  4. అమ్మీ! ఇలారా! అదేమిటి? గోంగూరా! (అమ్మి అంటే జానపద స్త్రీ అన్నమాట)
  5. (చిన్న పాప) ఆఁడుపాప, చిన్నది, పడుచు, పిన్న, పాప, పిల్ల.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒకపాటలో పదప్రయోగము: ఎట్టాగో వున్నాదే ఓ లమ్మీ......ఏమేమో ఔతుందే చిన్నమ్మి........

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అమ్మి&oldid=900020" నుండి వెలికితీశారు