అభినయము
అభినయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>వి
- భాషాభాగం
నామవాచకము/సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అభినయములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>తనయొక్క గాని ఇతరుల యొక్కగాని యభిప్రాయములను దెలుపు హస్తాదిచలనము. (ఇది చతుర్విధము-1. ఆహార్యము = భూషణాదులచేఁగలిగినది; 2. వాచికము = వాక్కుచేతఁ గలిగినది; 3. ఆంగికము = అంగముచేతఁ గలిగినది; 4. సాత్వికము = నత్వముచేతఁ గలిగినది) : [ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) ]
- మనోగత భావములను ప్రకటించుటకు చేయు హస్తనేత్రాదుల చేష్ట. -ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|