అనృతం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అనృతములు
అర్థ వివరణ
<small>మార్చు</small>- అనృతం అనగా అసత్యం చెప్పడం.
- దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అసత్యవాదులు
- అసత్యములు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.