అనుసంధానం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అనుసంధానం అంటే చక్కగా సంధానించినది./ కూర్పు/సంబంధం/సహవాసం/సంధి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కూర్పు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సోయజ్ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అయ్యేంతవరకూ సక్రమంగా ప్రయాణించినట్లు టాస్ వార్తాసంస్థ పేర్కొంది
- సందేశాన్ని వివిధ వ్యక్తుల పేర్లు, చిరునామాలతో అనుసంధానం చేసి ముద్రించడం
- సన్ని హితంగా ఉండే; రెండు జాతుల మధ్య అనుసంధానంగా ఉండే జీవి