అనువాదాలు
- express = త్వరితగతి, శీఘ్రగతి.
- Phone:-దూరభాషిణి.
- Computer:-మేధిని మేదస్విని గణితిని.
- phone:-దూరవాణి.
- cell phone:-హస్తవాణి ,హస్తభాషిణి.
- log in ప్రవేశించు
- web;-సాలెగూడు
- net;-వల, అంతర్జాలం, విహారిణి
- mail;-లేఖ
- email;-విద్యుల్లేఖ
- file;-దస్తావేజు
- upload;-ఎగుమతి
- -download;-దిగుమతి
- bus;-బృహత్‌వాహిని.
- car;-లఘువాహిని.
- link;-బంధం,సంధించు
- bus;- బృహత్వాహిని
- car;- లఘు వాహిని
- lorry;- వస్తువాహిని.
- net friend (female):- ఆకాశ స్నేహితురాలు (ఆడ)
- net friend (male):- ఆకాశ స్నేహితుడు (మగ)
- net friends:- ఆకాశ స్నేహితులు
- net friendship:- ఆకాశ స్నేహం
- Voicemail= శబ్ధ సందేశం, గాత్ర సమాచారం, గాత్ర సందేశం, శబ్ధ సమాచారం
- voice bank = శబ్ధ నిధి, గాత్ర నిధి.
- voice message = శబ్ధ సందేశం, గాత్ర సందేశం.