అంతర్జాలం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
నిత్య ఏక వచనము

నిత్య ఏక వచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • "అంతర్" అనే ధాతువు ఇంగ్లీషులోని "inter" సమానార్థకం.
  • జాలం అంటే వల లేదా వలలా అల్లుకుని ఉన్న కట్టడం. ఇంగ్లీషులో దీని సమానార్థకం "net"
  • ఈ రెండు మాటలని సంధించగా అంతర్జాలం అనే కొత్త మాట వచ్చింది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అంతర్జాల విస్తరణతో ప్రపంచము కుగ్రామమై పోయింది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>