వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రబోధము, అత్తరు.

1. తర్వాత జ్ఞప్తికి వచ్చుట, సమయము దాటిన తర్వాత జ్ఞప్తికి వచ్చుట; 2. మొదటఁ బూసిన చందనాదికము పరిమళ మధికమగుటకై నలుఁగుపెట్టుట; 3. అత్తరు అని.శ.ర.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

చైతన్యములేమి. ..."క. ఆధర్మనందనుఁడు స,క్రోధాత్ముండగుచు నేసెఁ గోదండము ను,గ్గై ధరఁదొరఁగఁగ నాతఁ డ,బోధంబునఁ దేరిమీఁదఁ బొలుపఱి వ్రాలెన్." భార.ద్రో. ౫,ఆ. ౫౩

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 /వావిళ్ల నిఘంటువు 1949

"https://te.wiktionary.org/w/index.php?title=అనుబోధము&oldid=896409" నుండి వెలికితీశారు