వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • అను (తోడుగా) బంధం (ముడి).
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. దగ్గరి సంబంధం, చుట్టరికం.
  2. పుస్తకం చివరలో ఉండే ఒక భాగం. దీనిలో పుస్తకంలోని విషయాలకు సంబంధించిన అదనపు సమాచారం ఉంటుంది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూటకం ........ ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.... వింత నాటకం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుబంధం&oldid=967370" నుండి వెలికితీశారు