వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అను(వెనుక)జుడు(పుట్టినవాడు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అనుజుడు అంటే అనుసరించి జన్మించిన వాడు అంటే తమ్ముడు.

  • ఇద్దరు లేక ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అన్నాతమ్ముళ్ళు, అక్కాతమ్ముళ్ళు) వయసులో చిన్నవాడైన పురుషుడిని తమ్ముడు Younger Brother అంటారు. సంస్కృతంలో అనుజుడు అని పిలుస్తారు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుజుడు&oldid=950894" నుండి వెలికితీశారు