అనుగ్రహించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ/సం.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనుగ్రహించుట/ అనుగ్రహము/ అనుగ్రహించాడు ఉదా: దేవుడు అనుగ్రహించాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇస్లామ్ సంప్రదాయంలో ఎవరికైనా కృతజ్ఞత తెలియ జేసేటప్పుడు ‘‘మంచి చేసినందుకు దైవం అనుగ్రహించుగాక’’ అంటారు
- మా యింటిదాకా అనుగ్రహిస్తున్నారా