వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పసరు 2.వి.ణ. పసరుగలది / సంకటము./బలహీనత/ దుర్బలత్వము.

నానార్థాలు

దౌర్బల్యము.2. సంకటము. 3. మర్మస్థానము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "గీ. శరనిధులమాఖ్యములు దీఱె మరునకిట్టి, యనరున జయింతమని." ఆము. ౫, ఆ.
  2. బ. జీవస్థానము, మర్మము. "క. తొడిగిన, యనలాస్త్రంబేసెన నరులంటఁగ నతఁడున్‌." ఉ, హరి. ౪, ఆ.
  3. "ఆయింటికి నడిమిదూలమున కనరునున్నది;"
  4. "తే. శరనిధుల మాఘ్యములు దీఱె మరునకిట్టి, యనరున జయింతుమనికదా యద్దినాళిఁ, గ్రూరతిథిఁ గృష్ణరజనిఁ దద్వైరిఁ గనియుఁ, బెద్ద లివురాకుఁబట్టెన పెట్టువడిరి." అడరు అనవచ్చును. ఆము.౫,ఆ. ౧౧౧;

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనరు&oldid=895121" నుండి వెలికితీశారు