అనంతం
(అనన్తం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
న(లేదు)+అంతం(తుద, చివర)
- బహువచనం లేక ఏక వచనం
- ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- తుది లేనిది, ఆఖరు అవటమంటూ లేనిది.
- ఊహించడానికి వీలులేనంత పెద్ద సంఖ్య.(గణితశాస్త్రం).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు