వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

వ్యు. అక్షజమ్ (= ఇంద్రియ జ్ఞానమ్‌) - అధి (= అధరమ్) అధి + అక్షజమ్ -అస్య. (బ.వ్రీ.) వేనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అసమర్థమైనదో ఆతడు. [ఇంద్రియములచే గ్రహింప నలవికానివాడు]

అర్థ వివరణ <small>మార్చు</small>

అచ్యుతుడు, విష్ణువు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>