అచ్యుతుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అచ్యుతుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
చ్యుతి= నాశనము, అ. = లేని... అనగా నాశనము లేని వాడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- విష్ణుమూర్తి./ శ్రీకృష్ణునికి ఇది మరో నామము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు