వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యం.
  • నామవాచకం/విశేషణం.
వ్యుత్పత్తి

అత్తు(అనుకూలమగు=సరిపోవు)ఎసరు(వండటానికి పోసే నీరు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

తగుమాత్రము, సరిపడునంత అని అర్థము: ;ఉదాహరణ: వాడు అత్తెసరు మార్కులతో పాసయ్యాడు అని అంటుంటారు. అనగా బొటాబొటి గా అని అర్థము

నామవాచకం
  1. గంజి వార్చవలసిన అవసరం లేకుండా అన్నం ఉడికేసరికి ఇగిరిపోయేటట్లుగా పోసే నీరు.
  2. పైన చెప్పిన విధంగా నీరు పోసిన బియ్యంతో సహా వంటపాత్ర.(ఉదాహరణ:పొయ్యి మీద రెండు డబ్బాలు అత్తెసరు పడేశాను.)
  3. పైన చెప్పిన విధంగా వండిన అన్నం.
విశేషణం
  1. బొటాబొటీ.(ఉదాహరణ:వాడు అత్తెసరు మార్కులతో పరీక్ష పాసయ్యాడు.)
  2. సరిపడునంత మాత్రమె.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాడు అత్తెసరు మార్కులతో పాసయ్యాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అత్తెసరు&oldid=967038" నుండి వెలికితీశారు