వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ
  • దేశ్యం./దే. అ.క్రి
  • అకర్మకక్రియ/నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
క్రియ
  1. కలసిమెలసి ఉండు,ఏకీభవించు.
  2. అనుకూలమగు.
  3. కలుగు, సంభవించు.
  4. అంటుకొను, అడ్డుకొను, ఒత్తుకొను.
  5. కూడు, పొందు.
నామవాచకం
  1. మైనం గుడ్డ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. కలుగు;.........."క. ఉత్తరమునఁబొడమును బ్ర,త్యుత్తర ముత్తరములేక యుత్తరమగునే, యత్తిన సువృష్టివలనన్‌, విత్తులకుం బొడమినట్టి విత్తులపోలెన్‌." పంచ. నా. ౧, ఆ.
  2. కూడు..........."క. ఉత్తమమగు ద్రవ్యంబును, విత్తంబును నగ్రజునకు వింశాంశంబున్‌ బొత్తున నిచ్చి సహోదరు లత్తిసమాంశంబు గొనుట యర్హం బెందున్‌." విజ్ఞా. వ్య, కాం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అత్తు&oldid=967039" నుండి వెలికితీశారు