వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పొడచుకొను,ఆక్రమించుకొను/
  2. చేసినపనిని సమర్థించుకొనుచు మాట్లాడు-చేతులు ఒత్తుకొనుచు అనుట. [నెల్లూరు; వరంగల్లు] / చాలా ఒత్తుకొంటూ మాట్లాడినాడు.
  3. పెరిగివచ్చు, అదిమివచ్చు. [అనంతపురం]
  4. త్రోసికొనివచ్చు. [చిత్తూరు]
  5. పొట్టలో పెట్టుకొని విషయమును (అసూయను) బహిర్గతము చేయకుండు. [కరీంనగర్]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>