అత్తిపండు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అత్తిపండు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అత్తి పం,డు ఇది తియ్యని రుచి గల పండు. దీనిని విరిచి తిన వచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విలించి తింటారు. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు