వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  1. స్త్రీలింగం.
  2. నామవాచకం./ఉభ. దే. వి.
వ్యుత్పత్తి
త. అత్తై.క. అత్తె.
వ్యు. అతతి = సతతం సంబధ్నాతి-అత్ + త (క్) + ఆ-టాప్-స్త్రీ ప్రత్యయము) విడివడనీయక కూర్చియుంచునది.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

(మేన)అత్త అంటే తండ్రి తోబుట్టినది. మేనమామ భార్య. ఇంకా వరసైన వాళ్ళను అత్త అని పిలుస్తారు.భర్త/భార్య తల్లి ని కుడా అత్త అంటారు కాని ఆమెని అత్తగారు అని గౌరవంగా పిలవడం సంప్రదాయం.

  • మగనియొక్క తల్లి; 2. భార్య యొక్క తల్లి.
(భార్యతల్లి)..... వరవత్సల, శ్వశ్రువు, సాథి;(భర్తతల్లి)
శ్వశ్రువు, సాథి;(మేనత్త): పితృష్య;(మేనమామ భార్య): మాతుల, మాతులాని, మాతులి.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అత్త&oldid=967031" నుండి వెలికితీశారు