అడ్డబాస
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ముక్కు ముంగర, నాసామణి (ఇది విలువగల రత్నము. బంగారము మంచిముత్యము మొ॥వానితోజేయఁబడి స్త్రీలు ముక్కున ముందు ధరించుకొను అలంకారము. ఇది స్త్రీల యుచ్ఛ్వాస నిశ్శ్వాసములను పరిశుభ్రము చేయును, దంపతులు పడకయందున్నప్పు డుచ్ఛ్వాస నిశ్శ్వాసములను పరిశుభ్రము చేయుచు, సుఖమునిచ్చును. ఇది హిందువుల సాంప్రదాయము. వేమన.14ప).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు