వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆస్తిని తాకట్టు బెట్టటం, తనఖా [దక్షిణాంధ్రం] [చూ. స్వాధీనాడుమానం, చూపుడు అడుమానం అని ఇది రెండు విధాలు. మొదటి దానిలో అప్పిచ్చినవారే ఆస్తికి అనుభవకర్తలు. దీనికి వడ్డీలేదు. రెండోదాని విషయంలో ఋణదాతకు అనుభవ హక్కు లేదు, వడ్డీ ఉంటుంది [దక్షిణాంధ్రం, చిత్తూరు]]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

తాకట్టు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అడుమానం&oldid=892185" నుండి వెలికితీశారు