అడియాస
అడియాస
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అడి(వట్టి)ఆస(ఆశ)/వ్యర్థమైన ఆశ.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>అడియాస అంటే నెరవేరని ఆశ. దురాశ./వ్యర్థమైన ఆశ.
- పేరాస
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నీయాస అడియాస చెయ్ జారే మణిపూస. లంబాడోళ్ళ రాందాసా...(చలన చిత్రములోని పాటలోని ఒక పాదము)