అడవినాభి మొక్క.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఒక రకమైన ఔషధమొక్క.
  • ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.
  • దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.
  • దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అడవినాభి&oldid=891953" నుండి వెలికితీశారు