వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వంటవాడు, వంటలక్క..............వావిళ్ల నిఘంటువు 1949
  2. భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. వంటవాఁడు. వంటలక్క అనియు శ.ర.
  • "ద్వి. బండారులను నడబాళ్ల బ్రెగ్గడల, దండనాయుకులనుఁ దంత్రపాలకుల." బస.౭,ఆ. ౨౩, పు.
  • "క. రాజునగరి యడబాలలు, రాజీవము కడుపు వ్రచ్చి రాజనిభాస్యున్, రాజశిశువుఁ గని చెప్పిరి." భాగ.౧౦,స్కం.ఉ.౭

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=అడబాల&oldid=950672" నుండి వెలికితీశారు