ఉచ్చారణ <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • ఏకవచనం: అటుకు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పచ్చి వడ్లను వేగించి దంచి పొట్టుని విడతీసి అటుకులు తయారు చేస్తారు. యధాతదంగాను తినవచ్చు. వీటితో వివిధరకాల రుచికరమైన ఆహారపదార్ధాలను చేస్తారు. భారతీయులకు ఇది ప్రియమైన ఆహారపదార్ధాలలో ఒకటి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులు తిని కృష్ణుడు ఎనలేని సంపదలు కుచేలుడికి ప్రసాదించిన విషయం లోక విదితం.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అటుకులు&oldid=967043" నుండి వెలికితీశారు