వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పండని.
  • ఉడకని ఉదా: పచ్చి కూరలు, పచ్చి కాయ, పచ్చి చేపలు. పచ్చిపులుసు

పచ్చి కాయలు, పచ్చి అబద్దాలు, పచ్చి నిజము

నానార్థాలు
సంబంధిత పదాలు

పచ్చి చింతకాయల పచ్చడి/పచ్చి నెత్తురు/పచ్చిమిరపకాయలు

వ్యతిరేక పదాలు

పండు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పచ్చి&oldid=956588" నుండి వెలికితీశారు