అజాపజా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- జాడ. [చిత్తూరు; గుంటూరు]
- అయిపూ ఆనవాలూ, చిరునామా ఉనికిని గూర్చిన వివరం, జాడ [కోస్తా]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నిన్నటి నుండి మా అబ్బాయి అజాపజా లేడు.