అచ్ఛిద్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. రంధ్రములు లేనిది;
- 2. దృఢమైనది : బెడిదము.
- 3. యజుర్వేదమునందలి పరాయితములో మూఁడవ అట్టమునందుఁగల ఒక పన్నము :
- 4. లోపములేనిది : సంపూర్ణము;
- 5. ప్రాయశ్చిత్తము సంపూర్ణమైనదనుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు