అగ్నిస్తంభనము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.పుం. రూ-అగ్నిస్తంభము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. 1. అగ్ని యొక్క దహనశక్తి నాఁపుట కుపయోగించు మంత్రము; 2. అగ్నిస్తంభనౌషధము.
  2. 1. అగ్నియొక్క దహించు శక్తిని ఆఁపుట. 2. అగ్నిని స్తంభింపజేయు మంత్రము. 3. అగ్నిని స్తంభింపచేయు ఔషధము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అగ్నిస్తంభము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>