అగ్గిపుల్ల

మండుతున్న అగ్గిపుల్ల

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అగ్గి(నిప్పు(కలిగించే))+పుల్ల.

బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అగ్గిపుల్ల అంటే అగ్నిని పుట్టించే పుల్ల.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ప్రతి ఇంటిలోనూ అగ్గిపుల్లలు వున్న అగ్గిపెట్టె తప్పనిసరిగా వుంటుంది.
  • నురగ రాని సబ్బుబిళ్ళ,, మండ లేని అగ్గిపుల్ల, మొరగ లేని కుక్కపిల్ల ఎందుకు ?
  • ఆడపిల్లను పుట్టకముందే కడుపులో చంపేసి, పుట్టాక చెత్తకుండీలలోకి విసిరేస్తూ, పెళ్ళయ్యాక కిరసనాయిలుతో అగ్గిపుల్ల ఆంటించి చంపేసే భర్తలు, అత్తలు వున్నఈ సమాజ పయనం ఎటు వైపు దారి తీస్తోంది ?

శ్రీశ్రీ కవిత్వంలో: అగ్గి పుల్ల, సబ్బుబిళ్ళ..... ...... కాదేది కవితకనర్హం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
  • Beaver, Patrick, (1985). The Match Makers: The story of Bryant & May. London: Henry Melland Limited. ISBN 0-907929-11-7.
  • Emsley, John, (2000). The Shocking History of Phosphorus: A biography of the Devil's element. Basingstoke: Macmillan Publishing. ISBN 0-333-76638-5.
  • Threlfall, Richard E., (1951). The story of 100 years of Phosphorus making: 1851 - 1951. Oldbury: Albright & Wilson Ltd.
  • Oxford (1999). Concise Oxford Dictionary. Tenth Edition. Oxford: Oxford University Press.
  • Steele, H. Thomas (1987). Close Cover Before Striking: The Golden Age of Matchbook Art. Abeville Press.

బయటి లింకులు

<small>మార్చు</small>