అగుర్పు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.విణ. (క. అగుర్పు. అగుర్వు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
భయంకరము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చ. ..అరుణపరాగ మంబరమునందుఁ గడల్కొనఁ బుష్పవృష్టిపైఁ గురిసెఁ బురారిసూతికి నగుర్పుగఁ దారకు నోర్వి మాకుఁదా, నిరతము దారకాహ్వయము నిల్పినవాఁడని రాగభాతి వి, స్తరముగఁ బెల్లుతో నెఱఁగు తారక పంక్తియొ నా వెలుంగుచున్." కు. సం.౧౨,ఆ.౧౮౯;